మలప్పురంలోని ఫుట్బాల్ మైదానంలో కుప్పకూలి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మళయాళ నటుడు మాముక్కోయ (76) ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మ్యూనిచ్: యూరో కప్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. ఓవైపు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్లు జరుగుతుంటే.. మరోవైపు మరికొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి పారాచూట్ సహాయంతో నిరసన వ్యక్తం �