పారాచూట్‌తో ఫుట్‌బాల్ మైదానంలోకి..

మ్యూనిచ్: యూరో కప్ టోర్నీ రసవత్తరంగా సాగుతున్నది. ఓవైపు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరుగుతుంటే.. మరోవైపు మరికొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వ్యక్తి పారాచూట్ సహాయంతో నిరసన వ్యక్తం చేసేందుకు చేసిన ప్రయత్నం ప్రమాదకరంగా మారింది. మంగళవారం ఫ్రాన్స్, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా గాల్లోనుంచి నిరసనకారుడు పారాచూట్‌తో దిగాడు. అయితే స్టేడియంలోని కెమెరా వైర్లు తాకి అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్టేడియం పై కప్పు పెచ్చులు కూలడంతో అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే ‘కిక్ ఔట్ ఆయిల్ గ్రీన్‌పీస్’ అని రాసి ఉన్న పారాచూట్‌తో దిగిన నిరసనకారుడు మైదానంలో దిగుతూ ఆయిల్ వాడకాన్ని నిషేధించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- football field
- Parachute
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

