ఈఎంఐ (నెలవారీ వాయిదా సమాన చెల్లింపులు) ఆధారిత వ్యక్తిగత రుణాల్లో ఫిక్స్డ్ వడ్డీరేటు ప్రోడక్ట్‌ను కూడా కస్టమర్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని శుక్రవారం బ్యాంకులకు, తమ పరిధిలోని ఇతర ఆర్థిక సంస్థలకు
Fixed Interest on Loans | వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు, సానుకూల, అననుకూల పరిస్థితులను బట్టి ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారితే బెటరని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నార�