Shocking Incident | రాష్ట్రాన్ని పాలించే నాయకుడే సక్రమంగా లేనప్పుడు ఇక ఆయన కింద పనిచేస్తున్న నాయకుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు.
పంచాయతీ పనుల్లో సర్పంచ్ భర్త జోక్యం చేసుకుంటున్నారంటూ కార్యదర్శి చెప్పడంతో ఓ మహిళా సర్పంచ్ మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్నది. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండల�