ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థిత�
గతంలో కొనసాగిన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను కొనసాగించాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఉపాధ్యాయులకు సక్రమంగా వేతనాలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.