వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కాస్త సస్పెన్స్‌ను జోడించి తనదైన
‘దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ని మేళవించడం అంత సులభం కాదు. ఈ విషయంలో దర్శకుడు రాజ్‌కుమార్ అద్భుతమై వర్క్ చేశాడు. నేను సాయిపల్లవి నటన, డ్యాన్స్‌కు పెద్ద అభిమానిని. ఆమెతో ఒక సినిమాలో డ్యాన�