‘మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారో.. ఏం మిస్ అవుతున్నారో అనే విషయాలన్నింటిని నేను గమనిస్తున్నా. ‘ఫలక్నుమా దాస్' తీయకముందు నాలో ఓ కసి ఉండేది. ఈ సినిమాకు ముందు అది పదింతలు పెరిగింది. పిల్లలు, సున్నిత మనస్కు
Falaknuma Das | టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఫలక్నుమా దాస్. ఈ సినిమాకు తానే దర్శకత్వం చేయడంతో పాటు కథానాయకుడిగా నటించాడు.