Bollywood News | రిజర్వేషన్ల అంశంపై తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు పూర్తిగా అబద్ధమని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నటి శిల్పా శెట్టి తీవ్రంగా ఖండించారు.
Prashant Varma | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma) ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుని సినిమాలు చేయట్లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.