పోలీసులు మరో ఎస్యూవీలో నేరస్థుల వాహనానికి ఎదురుగా వచ్చారు. అయితే మార్కెట్, పలు షాపులతో రద్దీగా ఉన్న ఇరుకైన రోడ్డులో వాహనంలో తప్పించుకోవడం సాధ్యం కాదని నేరస్థులు భావించారు.
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూ�