2016 నుంచి బంగారం ధర బుల్లిష్ ట్రెండ్‌లోనే ఉంటున్నది. అయినప్పటికీ చాలామంది ఆర్థిక నిపుణులు పుత్తడిపై పెట్టుబడిని సరైన నిర్ణయంగా అంగీకరించలేకపోయారు. కానీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలు మారుతున్నాయి. పోర్ట్
ఈటీఎఫ్‌లు ఈక్విటీ, డెట్, కమోడిటీస్ వంటి వివిధ రకాల సాధనాల కోసం అందుబాటులో ఉంటాయి.
సాధారణంగా వీటికయ్యే వ్యయభారం తక్కువే. అయితే ఈటీఎఫ్‌ల క్రయవిక్రయాల్లో బ్రోకరేజీ ఫీజులు, ఇతరత్రా ట్రేడింగ్ ఖర్చులు తప్�