ఈ పెట్టుబడులకే గిరాకీ..
మార్కెట్లో పెట్టుబడులకు రకరకాల మార్గాలున్నాయి. అందులో అత్యంత ఆదరణ ఉన్నవి మాత్రం కొన్నే.
మార్కెట్లో పెట్టుబడులకు రకరకాల మార్గాలున్నాయి. అందులో అత్యంత ఆదరణ ఉన్నవి మాత్రం కొన్నే.
వాటిని పరిశీలిస్తే..
స్టాక్స్-ఈక్విటీ ఫండ్స్: దీర్ఘకాలిక వృద్ధి కోసం అనువైనవి. ఇండివీడ్యువల్ స్టాక్స్, డివిడెండ్ స్టాక్స్, స్మాల్‌క్యాప్ ఫండ్స్, బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు): డైవర్సిఫికేషన్‌కు అనువైనవి. థీమాటిక్ లేదా బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (రీట్స్): నేరుగా స్థిరాస్తులను కొనకుండానే నిర్మాణ రంగంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి.
సురక్షిత పెట్టుబడులు: సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లు, ట్రెజరీ ఈటీఎఫ్‌లు మొదలైనవి.
ప్రభుత్వ పొదుపు పథకాలు: పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్సీఎస్ఎస్ వంటివి పన్ను ఆదాపరంగా, సురక్షిత, దీర్ఘకాలిక పెట్టుబడులుగా ఉన్నాయి.
బంగారం-వెండి: బంగారం, వెండిపైనా పెట్టుబడులు ఆకర్షణీయమే.
క్రిప్టో కరెన్సీలు: బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల వంటివి ఉంటాయి.
పెట్టుబడుల్లో రకాలు
షార్ట్-టర్మ్: అధిక రాబడులిచ్చే పొదుపు ఖాతాలు, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లు (సీడీ), ట్రెజరీ బిల్లులు
లాంగ్-టర్మ్: మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, స్టాక్స్, ఎన్పీఎస్, పీపీఎఫ్
రెగ్యులర్ ఆదాయం: బాండ్లు, డివిడెండ్ స్టాక్స్, రీట్స్, పోస్టాఫీస్ మంత్లీ ఆదాయ పథకాలు
చివరగా: పెట్టుబడులు పెట్టే ముందు మీ లక్ష్యాలు, అవసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటే మరింత లాభాలుంటాయి. కొన్ని మార్కెట్ రిస్క్‌తో ముడిపడి ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

