అమిగోస్ లో బాలకృష్ణ సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రీమిక్స్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) నటిస్తోన్న అమిగోస్ (Amigos)లో బాలకృష్ణ సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్నారని తెలిసిందే. కల్యాణ్‌రామ్, ఆషికా రంగనాథ్‌పై వచ్చే ఈ వీడియో సాంగ్