నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుమారుడికి ఎంసెట్లో సరైన ర్యాంకు రాకపోవడంతో నగర శివారు ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో సీటు కోసం ఆరా తీశారు. మిత్రుడి సూచనతో దళారీని సంప్రదించగా రూ.10లక్షలకు
తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీన�