ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుంది ఇంగ్లండ్. ఉత్కంఠ పోరులో నేపాల్ బ్యాటర్ల విజృంభణతో ఓటమి అంచున నిలిచిన మాజీ ఛాంపియన్ ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో గట్టెక్కింది.
ENG vs NEP : టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. వాంఖడేలో నేపాల్ బౌలర్లను ఉతికేస్తూ యువకెరటం జాకబ్ బెథెల్(55), కెప్టెన్ హ్యారీ బ్రూక్(53)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు.