అతని పేరు ఆశిష్. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇంకా పెండ్లి కాలేదు. హైదరాబాద్లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వంటి ఉద్యోగులకుండే తప్పనిసరి వార్షిక పొదుపులు మినహా ప�
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఓ ప్రభుత్వ పథకం. రిటైర్మెంట్ తర్వాత వేతన జీవులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఉద్దేశించినది. ఉద్యోగాలు మారుతున్నప్పుడు.. ప్రస్తుత సంస్థ నుంచి కొత్త సంస్థకు మన