‘డీఎస్సీ పరీక్షలో ఎక్కువ మార్కులొచ్చాయి. మెరిట్ ఉన్న ది. కానీ, టీచర్ ఉద్యోగం దక్కలేదు. చేయిదాకా వచ్చిన ఉద్యోగం చేజారింది. ఆ అభ్యర్థి తిరగని ఆఫీసులేదు. ఎక్కని మెట్టులేదు. ఈ ప్రయత్నంలో ఉద్యోగమైతే దక్కలేదు
అక్షరాస్యత కార్యక్రమం నిరంతరం కొనసాగేలా ప్రభుత్వం నూతన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని ప్రొఫెసర్, ఎస్ఐఈటీ రాష్ట్ర ఇన్చార్జి అధికారి డాక్టర్ రవికాంత్రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవ�