ఎడమామె (Edamame) సాధారణ స్నాక్లకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటంతోపాటు, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అందుకే వారానికి కొన్ని సార్�
ఎడమామే అనేది ఒక రకమైన పచ్చి సోయాబీన్. జపాన్లో విస్తృతంగా వినియోగించే ఆహారాల్లో ఇది ఒకటి. ఇప్పుడు భారత్లో కూడా ఇది వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఫ్రెష్, ఫ్రోజన్, పౌడర్ రూపాల్లో అందుబాటులో ఉండే ఎడమామ�