గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
బల్దియా 75 వేలు, హెచ్ఎండీఏ 70 వేల విగ్రహాల తయారీ గ్రేటర్‌వ్యాప్తంగా ఉచిత పంపిణీ ప్రారంభం పార్కులు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల వద్ద అందజేత నగరవాసుల్లో పెరుగుతున్న పర్యావరణ స్పృహ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఏ