జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. నగరం నలుమూలల నుంచి 3500 నుంచి 4వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఐతే వ్యర్థాలను జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబ�
జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడి తప్పుతోంది. కూల్చివేసిన సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) వ్యర్థాల తరలింపులో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. భవన నిర్మా