పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీచర్ వద్దకు వెళ్లారు. స్టూల్ కింద ఖాళీ చేసిన ఒక బీరు క్యాన్ కనిపించింది. ఆ ఉపాధ్యాయుడి వద్ద ఓపెన్ చేయని మరో బీర్ క్యాన్ కూడా ఉంది. దానిని తన వెనుక దాచేందుకు అతడు ప్రయత