Drunk Groom |పెళ్లి రోజున వరుడు ఫుల్‌గా మద్యం సేవించి (Drunk Groom) వివాహ వేదిక వద్దకు వచ్చాడు. కారు నుంచి కిందకు దిగేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అనంతరం పెళ్లి మండపంలో సరిగా కూర్చొలేకపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ప�
వాషింగ్టన్: పెండ్లిలో మద్యం మత్తులో ఉన్న వరుడ్ని చూసి సహించని వధువు బావతో కలిసి పెండ్లి వేదిక నుంచి పరారైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఈ ఘటన జరిగింది. 24 ఏండ్ల సియారియా, 28 ఏండ్ల సామ్ చాలా కాలంగా సీరియస్