Home
Drought Crisis
Drought Crisis
-
"కరువు తెచ్చి.. వరి వద్దంటరా?"
6 hours agoగోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్రంపైకి కరువును తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వరి వేయవద్దంటూ రైతులకు సుద్దులు చెప్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శ"చరిత్రలో చేతగాని సీఎం రేవంతే"
3 days agoకరువు రాగానే చేతులెత్తేసిన చేతగాని ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్రలో మిగిలిపోతారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. అసమర్థుడికి అధికారం ఇస్తే ఇల్లు పీకి పందిరి వేసినట్టుగా సీఎం పా�"సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?"
2 weeks agoఎండల తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్తు కోతలు రైతుల పాలిట శాపంగా మారాయి. నాణ్యమైన, ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రోజంతా కలిపితే 6-7 గంటల కరెం�"రైతుల ఇక్కట్లు సీఎం చక్కర్లు"
2 weeks agoకాంట్రాక్టులు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, పేదలకు భరోసా కల్పించడానికి సమయం లేదా? అసలు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయ కార్యాచరణ ఏది? మంత్రులు తుమ్మల, పొంగులేటి రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. ప్�"కోరలు చాచుతున్న కరువు!"
2 weeks agoరైతన్న పడరానిపాట్లు పడుతున్నాడు. బిందెలు, ట్యాంకర్లు, డ్రమ్ముల్లో నీటిని తరలిస్తూ పంటను కాపాడుకుంటున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కరెంట్ కోతలను నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నాడు. ఉదయం నిద్ర లేచినకానుం"ట్యాంకర్ నీళ్లే దిక్కు.."
3 weeks agoపంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కరెంట్ కోతలతో నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు






