కోరలు చాచుతున్న కరువు!
రైతన్న పడరానిపాట్లు పడుతున్నాడు. బిందెలు, ట్యాంకర్లు, డ్రమ్ముల్లో నీటిని తరలిస్తూ పంటను కాపాడుకుంటున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కరెంట్ కోతలను నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నాడు. ఉదయం నిద్ర లేచినకానుంచి రాత్రి నిద్రపోయే వరకూ పంటను కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
- రాష్ట్రంలో కరువు కోరలు
- చాస్తున్నది. ఎండిపోతున్న
- పంటను కాపాడుకోవడానికి
కరెంట్ కోసం రైతన్న కదం
పంటలకు సరిపడా కరెంట్ ఇవ్వాలంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో రైతన్నలు ఆందోళనకు దిగారు. అన్నదాతలకు నచ్చజెప్పడానికి వచ్చిన పోలీసులతో వాగ్వాదం
విఫలమైన రేవంత్ సర్కార్
కరెంట్ సరఫరాలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో రాస్తారోకో చేస్తున్న ఆమెను సముదాయిస్తున్న పోలీసులు









Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

