Double lane road | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి డబుల్ లైన్ల రహదారిని నిర్మించాలని గ్రామానికి చెందిన యువ నాయకులు వసంతపు రాజు ప్రభుత్వాన్ని కోరారు.
పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా �