క్లినికల్ ట్రయల్స్‌లో వైద్యు లు ఓ క్యాన్సర్ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఓ 42 ఏండ్ల మహిళను క్యాన్సర్బారి నుంచి బయటపడేసింది. ‘డోస్టర్లిమాబ్' అనే కొత్త డ్రగ్‌ను �
మలాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టిన ‘డోస్టర్లిమాబ్’ వైద్యచరిత్రలో తొలిసారి అన్న వైద్యులు నేషనల్ డెస్క్: వైద్య చరిత్రలో అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటిక