పెద్దల సభ ఎన్నికల ప్రక్రియ కట్టుతప్పుతున్నది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభధ్రుల అభ్యర్థులు రెండు నెలలుగా విస్తృతంగా చేసిన ప్రచారం, రూటు మారింది.
BJP | ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ ఓటర్లను(voters ) ప్రలోభాలకు గురి చేస్తున్నది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓట్లను కొనాలని చూస్తున్నది. అందులో భాగంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని �