‘రాకాస’ వినోదం కలబోసిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని, రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని అన్నారు చిత్ర హీరో సంగీత్ శోభన్. మానసశర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్ష�
Raakasa | జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ సంయుక్తంగా నిర్మించిన భారీ చిత్రం ‘రాకాస’.