మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా ప్రాజెక్ట్ ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరింది. ఈ క్ర
క్రూరుడైన ఓ నిరంకుశ పాలకుడి నుంచి స్వజనులను, మాతృభూమిని విముక్తి చేయడానికి ఓ సాహసి తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు. ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెడతాడు.