Dial 112 | ఇటీవల AI వచ్చాక అనేక పనులు సలువుగా మారాయి. న్యాయ సాయం, వైద్య సాయం, సైబర్ సాయం.. అనేక సమస్య పరిష్కారాలకు డయల్ 112 పరిష్కార మార్గం చూపిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ నంబర్లన్నీ ఒకే గొడుకు కిందకు వచ్చాయి. ఇక మీదట 112 నంబర్‌కు డయల్ చేసి అన్ని రకాల అత్యవసర సేవలను పొందవచ్చు. ఈ నంబర్‌ను అమల్లోకి తెచ్చినట్లు శనివారం ప్రభుత్వం వెల్లడించింది.