కిషోర్ కేఎస్డీ, దియా సితెపల్లి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ప్రేమకథ’. ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
కిషోర్ కేఎస్డీ, దియా సితెపల్లి జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్డి దర్శకత్వం వహించారు. జనవరి 5న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమా ఫస్ట్‌లుక్, ట్ర�