అమెరికన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరే ముందు ల్యాండింగ్ గేర్లో సమస్య ఏర్పడింది. దీంతో టేకాఫ్�
అమెరికాలోని డెన్వర్ విమానాశ్రయం నుంచి డల్లాస్ వెళుతున్న ఓ అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం చెలరేగిన మంటలు ప్రయాణికుల్ని భయకంపితుల్ని చేశాయి.