హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుందామనుకున్న రుణం ఎక్కడికి పోయిందో తెలువదు. లోను కోసం దేవులాడినా.. ఐఆర్ఎఫ్సీ ఇవ్వబోమని తేల్చేసింది. మెట్రో ఆస్తుల విలువ లెక్కింపు క�
తెలంగాణపై ఆంధ్రా పత్రిక ఆంధ్రజ్యోతి పన్నాగం మరోసారి బయటపడింది. గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కప్పిపుచ్చి.. ఆంధ్రాకు మేలు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది.