Temple Priests | ధూప, దీప, నైవేద్య అర్చకుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్, అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్రశర్మ కోరారు.
ఆలయాల్లో పూజారులుగా కొనసాగుతున్న అర్చకులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సర్కారు అమలు చేస్తున్న ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఉమ్మడి జిల్లాలో మరో 339 ఆలయాలకు వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు విడుదల చేసిం�