Bank Loan | గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదు
తీసుకున్న రుణం చెల్లించలేదని రైతు భూమిలో ఫ్లెక్సీ కట్టిన నిజామాబాద్ డీసీసీబీ అధికారుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.