Varun Dhawan | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వాషూ భగ్నానీ, దర్శకుడు డేవిడ్ ధావన్ మరియు 'టిప్స్ ఇండస్ట్రీస్' మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు ముంబై హైకోర్టుకు చేరి తీవ్ర రూపం దాల్చింది.
HaiJawaniTohIshqHonaHai | బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, స్టార్ హీరోయిన్లు మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'.