దీయతే ఇతిదానం.. అవతలి వ్యక్తికి ఉపయుక్తమయ్యేది ఇవ్వడం దానం అనిపించుకుంటుంది. దానాన్ని మూడు విధాలుగా చెబుతారు. అడిగినవారికి అడిగినది ఇచ్చేవాడు దాత. అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేవాడు వదాన్యుడు. అడగకుండ�
కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. చాలామంది గొప్పల కోసం దానాలు చేస్తుంటారు. అయితే, చేసిన దానం చెప్పుకొంటే దాని ఫలితం పోతుందని పెద్దల మాట.