Purandeshwari | ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షపదవిపై జోరుగా ఊహగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి అధ్యక్షురాలిగా ఉన్నఆమెకు పోటీగా మరికొందరు సిద్ధంగా ఉండడంతో మరోసారి ఆ పదవిపై ఆమె స్పందించారు.
BJP Candidates | ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థుల (BJP Candidates) పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది.