భారతీయ సినీ పితామహుడుగా అభివర్ణించే దాదాసాహెబ్ఫాల్కే జీవిత కథను వెండితెర దృశ్యమానం చేయడానికి అగ్ర హీరో అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హీరానీ గతకొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్క్రిప్ట్వర�
ఇప్పటివరకూ మాస్ పాత్రలతో మెప్పించిన అగ్ర హీరో ఎన్టీఆర్.. తొలిసారి ఓ సమాంతర చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తున్నది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఆయన కనిపించనున్నారట. ఈ వార్త బాలీవ�