Onions | ఒక పక్క ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర భారీగా సుంకం విధించడాన్ని అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
Onions | ఉల్లి (Onions) ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ (export duty) కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వ్యాపారులు నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర మంత్రి (Maharashtra minister) దాదా భూసే ( Dada Bhuse) సంచలన వ్యాఖ్య