Dr Shiva Rajkumar | కన్నడ చక్రవర్తి స్టార్ హీరో శివరాజ్ కుమార్ నేడు తన 63వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Shivaraj kumar | సప్త సాగరాలు దాటి సినిమా దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao) కొత్త సినిమాను ప్రారంభించాడు. కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.