మహానగరంలో తెరుచుకుని ఉన్న నాలాలు అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ (టీహెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీస్ బాస్లు మారగానే.. వారి వెంటనే శిశ్యులు వెళ్తూ.. సారూ.. నేను ఇక్కడికి వచ్చేస్తానంటూ అభ్యర్ధన చేస్తున్నారు.. సరే మనవాడివే కదా వచ్చేద్దువులే అంటూ హామిలిస్తున్నారు.. దీంతో కొందరు సీఐలు అవసరమైతే జోన్లు మ