సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ జాతీయ కార్యదర్శి ఆర్ నల్లకన్ను (101) కన్నుమూశారు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ దవాఖానలో తుది శ్వాస విడిచారు.
సీపీఐ నల్లగొండ జిల్లా సీనియర్ నేత, స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు మృతిపట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరులో దొడ్డ నారా�