సలహాలు, సూచనల కోసం కంట్రోల్ రూం ద్వారా సేవలు రెండు పూటలా వైద్యులు అందుబాటులో.. అవసరమైన వారికి మెడికల్ కిట్లు కొవిడ్ బారినపడి ఇబ్బందులు పడుతున్నారా.. వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారా.. ఏ ఏ జాగ్రత్తలు త
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ సంబంధిత ప్రశ్నలపై ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ కూం ఏర్పాటుతో పాటు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. జిల్ల