Cool jayanth | సినీ పరిశ్రమలో మరణ మృదంగం ఆగడం లేదు. వరుసగా ప్రముఖులు కన్ను మూస్తూనే ఉన్నారు. ఆ మధ్య తెలుగు ఇండస్ట్రీలో యువ నిర్మాత మహేశ్ కోనేరు కేవలం 40 సంవత్సరాల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ తర్వాత కన్నడ పవర్
సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు అభిమానులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు వారాల క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం మృతి చెందగా, ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోల