KTR | కేటీఆర్ సవాల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally) స్పందించారు.
తాను తెలంగాణ భవన్‌కు నేడు 11 గంటలకు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేకపోవడంతో తెలుగు సంవత్సరాది ఉగాది పం డుగను రంగారెడ్డి జిల్లాలోని ప్రజలు జరుపుకొనేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపడం లేదు.