ముంబైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాయు నాణ్యతను పెంచడానికి రద్దీ పన్ను విధించాలని కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ మకరంద్ నర్వేకర్ నగర పాలక సంస్థకు ప్రతిపాదించారు.
బెంగళూరులోని రద్దీ రోడ్లలో ఒంటరిగా కారులో షికారు చేస్తున్నారా? అయితే త్వరలో మీరు రద్దీ పన్ను చెల్లించక తప్పదు. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గుంతలు నిండిన రోడ్లమీద ప్రయాణంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ