Vande Bharat Sleeper | దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల చివరికల్లా ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
కన్ఫర్మ్డ్ టికెట్లు గల ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే ముఖ్యమైన చర్యలను ప్రకటించింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులను స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతించే