Condom | కండోమ్స్, లూబ్రికెంట్స్ కారణంగా భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదమున్నదని వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది.
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. తలకు గాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన మహిళకు కండోమ్ ప్యాక్‌తో కట్టుకట్టారు. అనంతరం ఆమెను ప్రభుత్వ జిల్లా ఆసుప�