కొలిక్కిరాని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు. చిన్న చిన్న కుటుంబ సమస్యలు, భూ పంచాయితీలు, వ్యాపారం, అప్పులు , వ్యక్తిగత విభేదాలు తదితర సమస్యలతో కోర్టు మెట్లు ఎక్కిన కే�
రాజీ పడదగిన చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి ‘కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు’ చక్కటి వేదికగా నిలవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. గురువారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న మున్సిపల