కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
ములుగు జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ. 65కోట్లు మంజూరు చేసింది. అప్ప టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది.